హైదరాబాద్: 28°C
క్రీడలు

షూటింగ్‌లో ఫైనల్‌కు మను బాకర్‌

ఆసియా క్రీడలు 2026లో భారత షూటర్ మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఫైనల్‌కు అర్హత సాధించారు. క్వాలిఫికేషన్‌లో 579-20x స్కోరుతో మూడో స్థానంలో నిలిచారు. మహిళల టీమ్ ఈవెంట్‌లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. మరోవైపు, స్కీమ్ ఈవెంట్‌లో భారత షూటర్లు కాంస్యం సాధించగా, సాఫ్ట్ టెన్నిస్‌లో జై మీనా పతకం ఖాయం చేసుకున్నారు.