ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం లభించింది. పురుషుల స్కీట్ టీమ్ ఈవెంట్‌లో అనంత్ నరుకా, మరియాజ్ అహ్మద్ ఖాన్, భవతేగ్ సింగ్‌లతో కూడిన భారత జట్టు కాంస్యం సాధించింది. అంతకుముందు మహిళల స్కీట్ ఈవెంట్‌లోనూ భారత్ బ్రాంజ్ మెడల్ గెలిచింది. షూటింగ్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది.
క్రీడలు
భారత్‌కు మరో కాంస్యం


