SRD: ఖేడ్‌లోని మంగళ్‌పేట బస్టాండ్‌లో ప్రయాణికులకు అవసరమైన పూర్తి సౌకర్యాలు కల్పించినట్లు DM సుబ్రహ్మణ్యం నేడు తెలిపారు. రాజీవ్ చౌరస్తాలో ఎదురవుతున్న తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులను అరికట్టడంతో పాటు, ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఈ బస్టాండ్‌ను అందుబాటులోకి తెచ్చి వినియోగిస్తున్నామని తెలిపారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యమే RTCప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
తెలంగాణ
మంగళ్‌పేట బస్టాండ్‌లో పూర్తి సౌకర్యాలు: డిఎం


