BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిత్య కల్యాణ వేడుక బుధవారం శోభాయమానంగా సాగింది. అర్చకులు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పట్టువస్త్రాలు అలంకరించి కల్యాణ మండపంలో వేంచేపు చేశారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ మాంగళ్యధారణ క్రతువును శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
వైభవంగా రాముల వారి నిత్య కళ్యాణం


