NGKL: కల్వకుర్తి పట్టణంలోని సిల్వర్ జూబ్లీ క్లబ్ పక్కన ఉన్న డ్రైనేజీ మ్యాన్ హోల్ తెరిచి ఉండడంతో స్థానికులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీలో చెత్త పేరుకుపోవడంతో అపరిశుభ్రంగా మారి రోగాలు వచ్చే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ ని శుభ్రం చేసి, మ్యాన్ హోల్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
మ్యాన్ హోల్ ఏర్పాటు చేయండి..!


