ASF: స్కూల్ పిల్లలను అడ్డం పెట్టుకొని చిల్లర రాజకీయాలు చేసే విధానాన్ని మాజీ MLA కోనేరు కోనప్ప మానుకోవాలని సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. పెంచికల్ పేట్-సలుగుపల్లి రోడ్ అటవీ అధికారుల అనుమతి లేక ఆగిపోయిందని, ఇటీవల అసెంబ్లీ సమయంలో సీఎంకు సమస్య వివరించడం జరిగిందన్నారు. అనుమతులు రాగానే రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
తెలంగాణ
VIDEO: 'స్కూల్ పిల్లలతో చిల్లర రాజకీయాలు మానుకోవాలి'


