హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యల పరిష్కరించాలని బైక్ ర్యాలీ

PLD: నరసరావుపేట ఏపీ సీపీడీసీఎల్ కార్యాలయం నుంచి బుధవారం విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు సమస్యల పరిష్కారం కోరుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు. పాత పెన్షన్, హయ్యర్ పెన్షన్ సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. కాంట్రాక్ట్ కార్మికులను సంస్థలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.సమస్యల పరిష్కరానికి సెప్టెంబర్ 21 నుంచి 28 వరకు చైతన్య యాత్ర నిర్వస్తున్నట్లు తెలిపారు.