PPM: సీతంపేట మండలంలోని దేవనపురం–పెద్దారం ప్రధాన రహదారిపై ఇవాళ ఉదయం భారీ చెట్టు కూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే స్పందించి సిబ్బందితో చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. మిగిలిన చెట్టు ముక్కలను జేసీబీతో పూర్తిగా తొలగించేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
రహదారిపై పడిన భారీ చెట్టు తొలగింపు


