VSP: విశాఖలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం శాతవాహన వసతి గృహం పైకప్పులు లీకవడంతో గదులన్నీ కారిపోతున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించాలంటూ ఇవాళ హాస్టల్ మెయిన్ గేట్ వద్ద విద్యార్థులు నిరసన చేపట్టారు. వర్షపు నీరు గదుల్లోకి చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వర్షానికి AU శాతవాహన హాస్టల్ లీకేజీలు


