హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గూడూరు మార్కెట్‌లో నిమ్మకాయల ధరలు ఇలా!

TPT: గూడూరు స్థానిక నిమ్మకాయల మార్కెట్‌లో ధరలు స్వల్పంగా మారాయి. మొదటి రకం నిమ్మకాయలు కిలో రూ.130 నుంచి రూ.180 వరకు, రెండో రకం రూ.80 నుంచి రూ.130 వరకు విక్రయిస్తున్నారు. మార్కెట్‌కు వచ్చే నిమ్మకాయల నాణ్యత, సరఫరాను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని వ్యాపారులు తెలిపారు.