కోనసీమ: అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు మాగం గ్రామానికి చెందిన ఆలయ ధర్మకర్తల మండలి సభ్యురాలు కొమ్మిరెడ్డి శివ ఫణేంద్ర శ్రీలయ కుటుంబ సమేతంగా రూ.50,206 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం అందించి, శేషవస్త్రాలతో సత్కరించారు. అనంతరం ఆలయ ఈవో స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
విఘ్నేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి విరాళం


