హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూజెండ్ల వైసీపీ సమావేశం వాయిదా

PLD: తుఫాన్ కారణంగా ఈ రోజు జరగాల్సిన నూజెండ్ల మండలం వైసీపీ విస్తృత స్థాయి సమావేశం వాయిదా వేస్తున్నట్లు వైసీపీ పీఏసీ సభ్యుడు వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. తదుపరి సమావేశ తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గమనించాలని ఆయన కోరారు.