హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెచ్ఐవి పై అవగాహనకు 5కే రన్: కలెక్టర్

మార్కాపురం జిల్లా కేంద్రంలోని కోర్ట్ సెంటర్ వద్ద హెచ్ఐవి ఎయిడ్స్ పై ఆ అవగాహనకు 5కే రన్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ విజయ సునీత జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లా ఎయిడ్స్ నియంత్రణ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా హెచ్ఐవి పై ఉన్న అపోహలను తొలగించడమే లక్ష్య మన్నారు.