హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 105.2 మి.మీ వర్షపాతం నమోదు!

ఎన్టీఆర్: జిల్లాలో నిన్న ఉదయం 8:30 నుంచి ఇవాళ ఉదయం 6 గంటల వరకు 105.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. సగటు వర్షపాతం 5.54 మి.మీగా ఉంది. జీ.కొండూరులో అత్యధికంగా 22.1 మి.మీ., మైలవరంలో 12.1, రెడ్డిగూడెంలో 8.2, అట్లప్రగడ కొండూరులో 8.0, విస్సన్నపేటలో 7.9, నందిగామలో 7.0 మి.మీ. వర్షం కురిసింది. విజయవాడ సెంట్రల్, వెస్ట్‌లో 4 మి.మీ., నార్త్ 2.2, ఈస్ట్ 2.1గా నమోదు అయింది.