హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో!

NDL: వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి, ఆయన అనుచరులు తనపై దౌర్జన్యానికి పాల్పడ్డారని రుద్రవరం మండలం చందలూరుకు చెందిన యువకుడు సంజీవ ఆరోపించాడు. నెలల తరబడి జీతం ఇవ్వకపోగా దొంగతనం నెపం మోపి, తల్లిదండ్రులతో సహా తనను కొట్టారని వాపోయాడు. మనస్తాపం చెంది విష ద్రావణం తాగి ఆత్మహత్యాకు యత్నిస్తున్నట్లు ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.