BPT: సంతమాగులూరు మండలంలోని కొమ్మలపాడు–మార్టూరు ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారి ఆక్రమణలకు గురైందని స్థానికులు ఆరోపిస్తున్నారు.100 లింకుల వెడల్పు ఉన్న రహదారి ప్రస్తుతం 10 అడుగులు కూడా లేని పరిస్థితి ఉందని తెలిపారు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాల ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్ అండ్ బి రోడ్డులో ఆక్రమణలు ?


