GNTR: ఫిరంగిపురం మండలంలోని రేపూడి మార్కెట్ యార్డు సమీపంలో బుధవారం లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
రేపూడి వద్ద లారీ–కారు ఢీ


