VZM: నెల్లిమర్ల నగరపంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన, టీడీపీలు ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఇరు పార్టీల నుంచి ఆశావాహుల పేర్లు బహిరంగంగా వినిపిస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారుతోంది. నెల్లిమర్ల ఎమ్మెల్యేగా జనసేనకు చెందిన లోకం నాగమాధవి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో చైర్మన్ పీఠం జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం సాగుతోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
నగరపంచాయతీపై జనసేన, టీడీపీ గురి


