తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చక్రస్నానం అత్యంత పవిత్రమైన ఘట్టంగా నిర్వహిస్తారు. ఉత్సవమూర్తులతో పాటు సుదర్శన చక్రాన్ని ఆలయ పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయిస్తారు. ఈ సమయంలో భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. చక్రస్నానం దర్శనం, పుణ్యస్నానం వల్ల పాపాలు తొలగి శుభం కలుగుతుందని భక్తుల విశ్వాసం. బ్రహ్మోత్సవాల్లో ఈ వేడుకకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారి చక్రస్నానం ప్రత్యేకత ఏంటంటే?


