BPT: సంతమాగులూరు మండలం ఏల్చూరులోని ఓ ప్రైవేట్ బ్యాంకు శాఖలో నకిలీ బంగారం తాకట్టు పెట్టి రూ.70 లక్షల రుణం స్వాహా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బంగారం నాణ్యత పరిశీలకుడే ఈ మోసానికి పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. విజిలెన్స్ తనిఖీల్లో విషయం బయటపడటంతో బ్యాంకులోని తాకట్టు బంగారాన్ని అధికారులు ప్రత్యేకంగా టీంతో పరిశీలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
బ్యాంకులో నకిలీ బంగారం తాకట్టు


