ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు సమర్పించిన దరఖాస్తుల పరిశీలనను నేడు నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ సునీత తెలిపారు. మార్కాపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ఉంటుందన్నారు. గ్రామాల వారీగా ఏర్పాటు చేసిన అధికారులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు చూపించి వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు నిర్వాసితుల సర్టిఫికెట్ల పరిశీలన


