హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్యాస్ సిలిండర్.. ఇంకా తప్పని తిప్పలు!

అన్నమయ్య: గ్యాస్ సిలిండర్ బాధలు ఇంకా తీరడం లేదు. పీటీఎం(M) కేంద్రంలో మంగళవారం సిలిండర్ కోసం ఏజెన్సీ వద్ద వినియోగదారులు బారులు తీరారు. 4 నెలులుగా లబ్దిదారులు ఇబ్బంది పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇక్కడి గ్యాస్ ఏజెన్సీ పరిధిలో 16 వేల మందికి పైగా వినియోగదారులు ఉన్నారు. దీంతో వారు కార్యాలయం, గోదాం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు.