కృష్ణా: వినాయక నిమజ్జన వేడుకల HYDకు చెందిన క్రాంతి యువజన సంఘం విభిన్నంగా ఆలోచించింది. వనస్థలిపురంకు చెందిన వీరు నిమజ్జనం చేయడానికి విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు. అనంతరం దుర్గమ్మను దర్శించుకున్నారు. ప్రతి ఏటా వీరు ఏదో ఒక పుణ్యక్షేత్రంను ఎంచుకుంటూ నిమజ్జనం చేస్తున్నారు. దాదాపు 15 ఏళ్లుగా ఇలా నిమజ్జనం చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
HYDలో ప్రతిష్ట.. విజయవాడలో నిమజ్జనం!


