NTR: బంగాళఖాతంలో తీవ్ర వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు అన్ని శాఖల సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ 9154970454 ఏర్పాటు చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
భారీ వర్షాలు.. కంట్రోల్ రూం ఏర్పాటు!


