హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీటి గుంతలో పడి బాలుడి మృతి

NDL: కొలిమిగుండ్లలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం నీళ్ల కోసం బయటకు వెళ్లిన బోయ అజిత్‌కుమార్‌ (8) వర్షపు నీటితో కనిపించని నిర్మాణంలో ఉన్న లెట్రిన్‌ గుంతలో పడి మృతి చెందాడు. నీళ్ల బాటిల్‌ ఆధారంగా బాలుడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.