PDPL: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ రెండు రోజులు జిల్లాకు ‘రెడ్ అలర్ట్' జారీ చేసింది. కొన్ని చోట్ల 20.4 సెం.మీకి పైగా, మరికొన్ని చోట్ల 20.4 సెం.మీలోపు భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
తెలంగాణ
జిల్లాకు 'రెడ్ అలర్ట్' జారీ


