హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి: మంత్రి

KMM: ఖమ్మంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ దివాకర టీఎస్, CP సునీల్‌ దత్‌లతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్‌తో చెరువులను నింపేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మున్నేరు రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలన్నారు.