SRCL: బీజేపీ కామారెడ్డి జిల్లా మహిళా మోర్చా ఇన్‌ఛార్జ్‌గా సిరిసిల్లకు చెందిన వేముల వైశాలిని నియమించారు. రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి ఉత్తర్వుల మేరకు ఈ నియామకం జరిగింది. ప్రస్తుతం వైశాలి సెంట్రల్ సెన్సార్ బోర్డు సభ్యురాలిగా, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ మహిళా సభ్యురాలిగా కొనసాగుతున్నారు. తనపై నమ్మకం ఉంచిన పార్టీ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
కామారెడ్డి మహిళా మోర్చా ఇన్‌ఛార్జ్‌గా వైశాలి


