హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సీసీ కెమెరాల నిఘాలో గణేశ్ శోభాయాత్ర'

ASF: జిల్లాలో బుధవారం జరగనున్న గణేశ్ శోభాయాత్రలో సీసీ కెమెరాల నిఘా ఉంటుందని SP నితిక పంత్ తెలిపారు. చిన్నారులను వీలైనంత వరకు శోభాయాత్రలకు దూరంగా ఉంచాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలన్నారు. వాహనాలు ముందుగా సూచించిన రూట్ మ్యాప్ ద్వారానే వెళ్లాలని, అత్యవసర సమయంలో వెంటనే డయల్ 112, పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.