KNR: స్థానిక ఔషధ మొక్కల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రొఫెసర్ తిరుకోవెల శ్రీనివాస్, డా. పడాల తిరుపతి సూచించారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యశాలలో వారు మాట్లాడారు. ఇతర జాతుల కారణంగా స్థానిక మొక్కలు కనుమరుగుకాకుండా పరిశోధనలు చేయాలన్నారు.
తెలంగాణ
'ఔషధ మొక్కలు కాపాడుట మన అందరి బాధ్యత'


