హైదరాబాద్: 28°C
తెలంగాణ

లీగల్ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా కార్తీక్

MNCL: తెలంగాణ లీగల్ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా పాత మంచిర్యాలకు చెందిన తోట కార్తీక్ నియమితులయ్యారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బాలు నాయక్ నియామక పత్రాన్ని అందజేశారు. అసోసియేషన్ బలోపేతంతో పాటు లీగల్ స్టూడెంట్స్ హక్కుల సాధనకు కృషి చేస్తానని కార్తీక్ తెలిపారు. ప్రజలకు న్యాయవ్యవస్థ, చట్టాలపై అవగాహన కల్పిస్తామన్నారు