హైదరాబాద్: 28°C
తెలంగాణ

బడా గణపతిని దర్శించుకున్న సినీ నటి

HYD: ఖైరతాబాద్ మహాగణపతిని సినీ నటి పూనమ్ కౌర్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. బడా గణపతిని దర్శించుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆమె తెలిపారు. పూనమ్ కౌర్ రాకతో అక్కడ సందడి నెలకొనగా, ఆమె దర్శనానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.