హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వాసుపత్రిలో ఆరుదైన శస్త్ర చికిత్స

కోనసీమ: రామచంద్రపురంలో అమ్మమ్మపై కోపంతో టేబుల్‌ను గుడ్డ మణికంఠ స్వామి అనే యువకుడికి కుడి చేతి నరాలు తెగి తీవ్ర రక్తస్రావం అవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ప్రవీణ్, కళ్యాణ్ బాబు బృందం మూడు గంటలపాటు శ్రమించి, చికిత్స ద్వారా నరాలను అతికించి, రక్తం ఇప్పించారు. యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.