ఎన్టీఆర్: తుఫాను 'అర్నబ్' ప్రభావంతో ఏర్పడిన ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఇవాళ సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ లక్ష్మీశా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఈవో తెలిపారు. ఈ సెలవును పరిహార సెలవుగా పరిగణించనున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ స్కూల్లకు సైతం సెలవు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు


