MDK: వినాయక నిమజ్జన శోభాయాత్రల నేపథ్యంలో మెదక్ జిల్లాలో మద్యం విక్రయాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు వైన్‌షాపులు, బార్లు, క్లబ్‌లు మూసివేయనున్నారు. మెదక్, సిద్దిపేట జిల్లాలతో పాటు వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కూడా మద్యం విక్రయాలపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
తెలంగాణ
'జిల్లాలో వైన్ షాపులు బంద్'


