BHPL: బంగాళాఖాతంలో వాయుగుండం, ద్రోణి ప్రభావంతో బుధ, గురువారాల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 20.4 సెం.మీ.కు పైగా అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలతో రెడ్ అలర్ట్ జారీ చేసింది. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ
'భారీ వర్షాలు..బయటకు రాకండి'


