VSP: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఘటనలు వెలుగులోకి రావడంతో విశాఖ పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని డ్రైవర్లకు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రయాణికులు కూడా అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ట్రావెల్స్ బస్సులో పోలీసుల తనిఖీలు


