BDK: బంగాళాఖాతంలో వాయుగుండం, ద్రోణి ప్రభావంతో బుధ, గురువారాల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 20.4 సెం.మీ.కు పైగా అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే సూచన లతో రెడ్ అలర్ట్ జారీ చేసింది. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ
జిల్లాకు రెడ్ అలర్ట్


