BPT: చీరాల ఎంజీసీ మార్కెట్‌లో వస్త్ర వ్యాపారులు నిర్వహించిన 36వ వార్షికోత్సవ మహాగణపతి ఊరేగింపును ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య ప్రారంభించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఊరేగింపును ముందుకు నడిపించారు. కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మన్, టెక్స్‌టైల్స్ మర్చంట్స్ అసోసియేషన్ సభ్యులు, కూటమి నాయకులు, వ్యాపారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గణపతి ఊరేగింపు ప్రారంభించిన ఎమ్మెల్యే.


