హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మండలంలో పూర్తిగా మారిన వాతావరణం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో అల్లూరు మండలంలోని పలు ప్రాంతాల్లో ఆకాశంలోని మబ్బులు నల్లగా మారిపోయాయి. చలిగాలులు భయంకరంగా వీస్తున్నాయి. వర్షాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు సూచించారు.