MHBD: ఇదులపూసపల్లి బీజేపీ కార్యాలయం సమీపంలో మంగళవారం రాత్రి కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో గ్రామానికి చెందిన నాగేల్లి ప్రేమ్‌కుమార్, పొన్నాల వెంకన్న తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది పైలట్ జక్కుల వీరన్న, ఈఎంటీ నరేశ్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స అందించారు. వెంకన్న పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్‌కు తరలించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు


