KMM: నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామ సర్పంచ్ బొడ్డు బాబు కుమారుడు అశోక్ బుధవారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందాడు. కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. యువకుడి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
తెలంగాణ
అనారోగ్యంతో సర్పంచ్ కుమారుడు మృతి


