HYD: ఖైరతాబాద్ మహాగణపతితో పాటు నగరంలోని వినాయకుల సామూహిక నిమజ్జనం ఈనెల 25న జరగనుంది. ఈ మేరకు ఖైరతాబాద్‌లో భక్తుల దర్శనానికి ఇవాళ రాత్రి 11.59 గంటల వరకే అవకాశం కల్పించనున్నారు. 24న షెడ్డు తొలగింపు, బ్యారికేడ్ల తొలగింపు ప్రక్రియ ఉండనుందని ఉత్సవ కమిటీ పేర్కొంది. కావున భక్తులు ఈ అవకాశాన్ని గమనించి ముందే స్వామివారి దర్శనం పూర్తి చేసుకోవాలని కమిటీ కోరింది.
తెలంగాణ
బడా గణేశుడి దర్శనం.. నేడే లాస్ట్!


