ATP: గుంతకల్లు పట్టణం ఆలూరు రోడ్డులోని 132 కెవి సబ్ స్టేషన్‌లో అత్యవసర మరమ్మత్తుల కారణంగా బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారి ఏడీఈ నాగేంద్ర తెలిపారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు గుంతకల్లు పట్టణంలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
గుంతకల్లులో నేడు పవర్ కట్


