SDPT: చేర్యాల పట్టణంలోని అంగడి బజారులో వారాంతపు సంత రద్దీని ఆసరాగా చేసుకుని దొంగలు చేతివాటం ప్రదర్శించారు. వివిధ గ్రామాల నుంచి కూరగాయల కొనుగోలుకు వచ్చిన వారి నుంచి సుమారు ఐదు మొబైల్ ఫోన్‌లు చోరీకి గురికావడంతో బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సంతకు వచ్చే వారు అప్రమత్తంగా ఉండాలని, ఎస్సై అపూర్వ రెడ్డి సూచించారు.
తెలంగాణ
వారాంతపు సంతలో 5 ఫోన్‌లు చోరీ


