నెల్లూరు నగరంలోని బీవీ నగర్ ప్రాంతంలోని రైల్వే లెవెల్ క్రాసింగ్ గేటు ఈనెల 25 నుంచి మూసి వేయనున్నారు. అక్కడ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో పనులు ప్రారంభించనున్నారు. ఆ నిర్మాణం పూర్తయ్యే వరకు గేటును మూసి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బ్యానర్ ఏర్పాటు చేసి, ఈ విషయాన్ని గమనించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 25 నుంచి రైల్వే గేటు మూసివేత


