హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

PLD: నాదెండ్ల రోడ్డుపై ఉన్న సుబాబుల్ కర్రను తప్పించబోయి బైక్ అదుపుతప్పడంతో ఎండుగుంపాలెంకు చెందిన నందిగం శివప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. ఎండుగుంపాలెం-నాదెండ్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. కిందపడగా కర్ర గుచ్చుకుని గాయాలపాలయ్యాడు. స్థానికులు 108లో గుంటూరు కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు.