హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగర్ కర్నూల్ జిల్లాలో వర్షపాతం వివరాలు

NGKL: నాగర్‌కర్నూల్ జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు జిల్లావ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ బుధవారం ప్రకటించింది. బల్మూర్ మండలం కొండనాగుల లో అత్యధికంగా 40.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఉప్పునుంతలలో 25.3 మి.మీ., కల్వకుర్తి ఎల్లికల్‌లో 24.3 మి.మీ., కొండారెడ్డిపల్లిలో 21.5 మి.మీ. వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.