ATP: జిల్లాకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం ఉదయం కుడి ప్రధాన కాలువ (RBHLC)కు 3,539 క్యూసెక్కులు, ఎగువ స్థాయి కాలువకు 2,212 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 4,243 క్యూసెక్కులు వదిలారు. డ్యామ్ మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 105.733 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 77.476 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది.
ఆంధ్రప్రదేశ్
తుంగభద్ర జలాశయం తాజా అప్ డేట్


