AKP: గొలుగొండ మండలం చోద్యంలో మంగళవారం సాయంత్రం కోటకొండమ్మ అమ్మవారి జాతర ఘనంగా జరిగింది. గ్రామస్థుల ఆరాధ్య దైవమైన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. రాత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
జాతరకు పోటెత్తిన భక్తులు


